Japan Earthquake: జపాన్‌ లో భూకంపం.. రిక్టరు స్కేలుపై 6.3గా నమోదు

Japan Earthquake: భయాందోళనలో జపాన్ ప్రజలు

Jyothi
Published on: 4 April 2024 12:13 PM IST
Earthquake in Japan
X

Japan Earthquake: జపాన్‌ లో భూకంపం.. రిక్టరు స్కేలుపై 6.3గా నమోదు

Japan Earthquake: తూర్పు ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తైవాన్ భూకంప ఘటన మరువకముందే.. తాజాగా జపాన్‌లో భూకంపం వణుకు పుట్టిస్తుంది. హోన్షు తూర్పు తీరంలో రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.

Jyothi

Jyothi

Next Story