Earthquake: ఢిల్లీలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో కంపించిన భూమి

Earthquake: లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ పక్తుంక్వాలో ప్రకంపనలు

Shekhar G
Published on: 11 Jan 2024 3:30 PM IST
Earthquake: 6.2 Magnitude Earthquake Shakes Afghanistan, Tremors Felt In Delhi NCR
X

Earthquake: ఢిల్లీలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో కంపించిన భూమి

Earthquake: ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు.. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. జమ్మూకశ్మీర్‌, పంజాబ్, చండీగఢ్‌లో భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదు కాగా.. ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంప కేంద్రం గుర్తించారు. అటు.. పాకిస్తాన్‌లోనూ భూమి కంపించింది. లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ పక్తుంక్వాలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story