Dussehra: దేశమంతటా దసరా కోలాహలం

*పండుగ శోభలో ఊరూ, వాడ *దుర్గామాతా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Shilpa
Published on: 15 Oct 2021 7:54 AM IST
Dussehra Celebrations in India
X

దేశమంతటా దసరా కోలాహలం(ఫైల్ ఫోటో)

Dussehra: దేశమంతటా దసరా కోలాహలం నెలకొంది. ఊరూ, వాడా పండుగ శోభలో మునిగిపోగింది. ప్రజలందరూ దసరా వేడుకలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. పండుగ వేళ దుర్గా మాతా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story