Dubai: దుబాయ్ వెళ్లే ఇండియన్స్‌కు గుడ్ న్యూస్..

Rapid PCR Test: దుబాయ్ వెళ్లే ఇండియన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది UAE.

Arun Chilukuri
Published on: 22 Feb 2022 5:35 PM IST
Dubai Ends Rapid PCR Test At Airport For Travellers From India
X

Dubai: దుబాయ్ వెళ్లే ఇండియన్స్‌కు గుడ్ న్యూస్..

Rapid PCR Test: దుబాయ్ వెళ్లే ఇండియన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది UAE. ఎయిర్‌పోర్టులో రాపిడ్ పీసీఆర్ టెస్ట్ ఇక అక్కర్లేదని, ప్రయాణానికి 48 గంటల ముందు కొవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే చాలని స్పష్టం చేసింది. కరోనా కేసులు తగ్గడంతో నిబంధనలు మార్చిన UAE.. దుబాయ్‌ చేరుకున్నాక మస్ట్‌గా ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాలంది. UAE నిర్ణయంతో ఇండియాతో పాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ పౌరులకు ఊరట కలిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story