Delhi: ఢిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్‌లో బస్సు బీభత్సం

Delhi: శ్మశానవాటిక కాంపౌండ్ వాల్‌ను ఢీకొట్టి దూసుకెళ్లిన బస్సు

Dhatripriya
Updated on: 4 March 2023 3:21 PM IST
DTC Bus Crashes Into Christian Cemetery And Damages Wall
X

Delhi: ఢిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్‌లో బస్సు బీభత్సం

Delhi: ఢిల్లీలోని పృథ్వీరాజ్ రోడ్‌లో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. క్రిస్టియన్ శ్మశానవాటిక కాంపౌండ్ వాల్‌ను DTC బస్సు ఢీకొట్టింది. అనంతరం శ్మశానవాటిక లోపలికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే బస్సు బీభత్సానికి శ్మశానంలోని సమాధులు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సును బయటకు తీసి అక్కడ నుంచి తరలించారు.



Dhatripriya

Dhatripriya

Next Story