గోవా కేంద్రంగా దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లయ్‌

Drugs Smuggling From Goa To Hyderabad
x

గోవా కేంద్రంగా దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లయ్‌

Highlights

*హైదరాబాద్ డ్రగ్స్ సప్లయ్‌ మూలాలను గుర్తించిన పోలీసులు

Drugs: గోవా కేంద్రంగా దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లయ్‌ అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ డ్రగ్స్ సప్లయ్‌ మూలాలను గుర్తించిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ కోసం గాలిస్తున్నారు. సోనాలి పోగట్ హత్య కేసులో ఎడ్విన్‌ A17 నిందితుడిగా ఉన్నాడు. గోవాలో కర్లీస్ పబ్ నిర్వహిస్తున్న ఎడ్విన్‌.. పబ్‌ కేంద్రంగా పెద్ద ఎత్తున డ్రగ్స్‌ దందా నడుతున్నాడు. ఇప్పటికే డ్రగ్స్ కింగ్ పిన్ గోవా హిల్టాప్ యజమాని డిసౌజాని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. గోవా డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు.. నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే.. నాంపల్లి కోర్టు రెండోసారి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories