బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ పరీక్ష విజయవంతం

X
బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ పరీక్ష విజయవంతం
Highlights
Man Portable Anti-Tank Guided Missile: భారత్ అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం వచ్చిచేరింది.
Arun Chilukuri11 Jan 2022 3:10 PM GMT
Man Portable Anti-Tank Guided Missile: భారత్ అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం వచ్చిచేరింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ను మరోసారి విజయవంతంగా పరీక్షించింది డీఆర్డీవో. సముద్రతలం నుంచి సముద్రతలంపైకి ప్రయోగించే వీలున్న ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ ను పశ్చిమ తీరంలో ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌక నుంచి ప్రయోగించారు. సముద్రంలో ఉన్న లక్షిత నౌకను ఈ క్షిపణి తుత్తునియలు చేసింది. బ్రహ్మోస్ క్షిపణి నావికాదళ వెర్షన్ విజయవంతం కావడం పట్ల డీఆర్డీవో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
Web TitleDRDO Flight Tests Man Portable Anti-Tank Guided Missile
Next Story
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
ONGC Helicopter Crash: ఓఎన్జీసీకి చెందిన హెలికాప్టర్‌కు ప్రమాదం
29 Jun 2022 1:29 AM GMTMeena Husband Death: నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
29 Jun 2022 1:16 AM GMTAmarnath Yatra 2022: అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు ముమ్మరం
29 Jun 2022 1:06 AM GMT12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMT