Bengaluru: కోవిడ్ పేషంట్లకు వినోదం పంచుతోన్న వైద్య సిబ్బంది

Bengaluru: కోవిడ్ సోకిన వారి పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు.

Arun Chilukuri
Published on: 26 May 2021 10:04 AM IST
Doctors Dance with Patient who Recovered from COVID-19 in Bengaluru
X

కోవిడ్ పేషంట్లకు వినోదం పంచుతోన్న వైద్య సిబ్బంది

Bengaluru: కోవిడ్ సోకిన వారి పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. ఓ వైపు భయం.. మరోవైపు ఒంటరితనంతో క్షణక్షణం జీవితం నరకప్రాయంగానే ఉంటుంది. ఇక హాస్పిటల్స్‌లో జాయిన్ అయినవారికి దూరంగా ఉంటూ వారు అనుభవించే మానసిక వ్యధ చెప్పలేనిది. అలాంటి పేషంట్లకు మనోధైర్యం, ఉత్తేజం కల్పించేందుకు హాస్పిటల్ సిబ్బంది కొత్త ఆలోచనలు చేస్తున్నారు. పాటలు, డాన్సులతో పేషంట్లను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బెంగళూరులోని ఓ హాస్పిటల్ సిబ్బంది ఐసీయూ వార్డులో పేషంట్లకు తమ డాన్స్‌తో వినోదం పంచారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story