ఇరాన్‌కు వెళ్లకండి.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

భారత పౌరులు ఇరాన్‌ ప్రయాణాలకు దూరంగా ఉండాలి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 Oct 2024 5:55 PM IST
Do not go to Iran Central government key announcement
X

ఇరాన్‌కు వెల్లకండి.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. యుద్ధ ప్రాంతాల్లోని భద్రతా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పింది కేంద్రం. భారత పౌరులు ఇరాన్‌కు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story