MK Stalin: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన డీఎంకే

MK Stalin: మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమోళి

Jyothi
Published on: 20 March 2024 11:29 AM IST
DMK Releases Manifesto for Lok Sabha Elections 2024
X

MK Stalin: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన డీఎంకే  

MK Stalin: రాబోయే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తమిళనాడులోని డీఎంకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. సీఎం స్టాలిన్, ఎంపీ కనిమొళి, పార్టీ నేతల సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. డీఎంకే ఎన్నికల మెనిఫెస్టో ద్రావిడ మొడల్ ను భారత దేశం మొత్తం తీసుకు వెళ్లేందుకు ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు చెుప్పారు. తమిళనాడులో మెజార్టీ సీట్లను డీఎంకే విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story