DK Shivakumar: కర్నాటకలో గెలుపు మాదే.. 141 సీట్లు గెలిచి తీరుతాం
Karnataka Elections: తన భర్త ఆధ్వర్యంలో కాంగ్రెస్ గెలుస్తుందన్న శివకుమార్ భార్య
DK Shivakumar: కర్నాటకలో గెలుపు మాదే.. 141 సీట్లు గెలిచి తీరుతాం
DK Shivakumar: కర్నాటక ప్రజలను ఆకర్షించే దిశగా ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ తమ పార్టీకి ఓట వేయాని అభ్యర్థించారు. వంద శాతం తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారాయన... గ్యాస్ సిలిండర్ల సరఫరాపై తాము చేసిన ప్రకటనకు గ్రహించి ఓటు వేయాలని విన్నవించారు. తన భర్త డీకే శివకుమార్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో 141 సీట్లు గెలిచి తీరుతుందని శివకుమార్ భార్య జోస్యం చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారని తెలిపారు.
Next Story




