Whatsapp Down: వాట్సాప్‌ సేవలకు అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు

Whatsapp Down: వాట్సాప్‌ సేవలకు అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు

Jyothi
Updated on: 25 Oct 2022 1:37 PM IST
Disruption of WhatsApp Services in India
X

Whatsapp Down: వాట్సాప్‌ సేవలకు అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు

Whatsapp Down: వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. కొన్ని సాంకేతిక సమస్యలతో వాట్సాప్‌ యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి దేశవ్యాప్తంగా సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్‌లో యూజర్లు పంపిన మెసేజ్‌ల డెలివరీ స్టేటస్‌ చూపించడం లేదు. అవతలి యూజర్‌ మెసేజ్‌చూసినప్పటికీ డబుల్‌ టిక్‌ బ్లూ మార్క్‌ ఫీచర్‌ పనిచేయడం లేదు. దీంతో మెసేజ్‌ వెళ్లిందా లేదా అన్నదానిపై అయోమయంలో ఉన్నారు యూజర్లు.

Jyothi

Jyothi

Next Story