Womens Reservation Bill: నేడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ

Womens Reservation Bill: బిల్లుతో 181కి చేరనున్న మహిళా ఎంపీల సంఖ్య

Shekhar G
Published on: 20 Sept 2023 8:52 AM IST
Discussion On Women Reservation Bill In Lok Sabha Today
X

Womens Reservation Bill: నేడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ

Womens Reservation Bill: నేడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ జరగనుంది. ఉదయం11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బిల్లుపై చర్చించనున్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై సోనియా ప్రసంగించే అవకాశం ఉంది. ఇక రేపు రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో 82 మంది మహిళా ఎంపీలు ఉండగా,., ఈ బిల్లుతో ఎంపీల సంఖ్య 181కి చేరనుంది.

Shekhar G

Shekhar G

Next Story