Assembly Election 2021: మే 2తో మమత కథ ముగిసిపోతుంది- మోడీ

Assembly Election 2021 : వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ జెండా ఎగురుతుందని ప్రధాని మోడీ థీమ వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 21 March 2021 5:18 PM IST
Didi will go on May 2, says PM Modi in Bengal
X

Assembly Election 2021: మే 2తో మమత కథ ముగిసిపోతుంది- మోడీ

Assembly Election 2021 : వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ జెండా ఎగురుతుందని ప్రధాని మోడీ థీమ వ్యక్తం చేశారు. సీఎం మమత అవినీతి ఆటల ఇక సాగవన్నారు.. మే 2తో మమత కథ ముగిసిపోతుందన్నారు. బెంగాల్‌‌లో మార్పు తీసుకురావాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. ఓడిపోతానని తెలిసే దీదీ ఆవేశానికి లోనవుతున్నారని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. బెంగాల్‌లో విధ్వంసక పాలన ఇకపై సాగనివ్వమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు కానీ, ఆ పేరుతోనే టీఎంసీ నేతలు ఆస్తులు కూడగట్టుకున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బెంగాల్‌లో కొత్త చరిత్ర లిఖించబడుతుందన్నారు ప్రధాని మోడీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story