ఫిబ్రవరి 21 నుంచి అయోధ్య రామాలయం నిర్మాణం : ధర్మ సంసద్

Raj
By Raj
Published on: 30 Jan 2019 8:09 PM IST
ఫిబ్రవరి 21 నుంచి అయోధ్య రామాలయం నిర్మాణం : ధర్మ సంసద్
X

ఉత్తరప్రదేశ్ లో కుంభమేళా సందర్బంగా అయోధ్య రామాలయం నిర్మాణాన్ని ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభించబోతున్నట్లు ధర్మ సంసద్ ప్రకటించింది. సాధు, సంతులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానం వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు అయోధ్యకు సంబంధించి జడ్జీల కమిటీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

Raj

Raj

Next Story