Punjab: సిద్ధూ డిమాండ్లకు తలొగ్గిన పంజాబ్‌ సీఎం చన్నీ

Punjab: పంతం నెగ్గించుకున్న సిద్ధూ

Sandeep Eggoju
Published on: 9 Nov 2021 6:28 PM IST
DGP and Advocate General Resigns Approved by the CM Charanjit Singh Chunny
X

పంజాబ్ సీఎం చన్నీ పై పాండిత్యం నెగ్గించుకున్న సిద్దు (ఫైల్ ఇమేజ్)

Punjab: పంజాబ్‌లో పీసీసీ చీఫ్‌ సిద్దూ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. డీజీపీ, అడ్వొకేట్‌ జనరల్‌ రాజీనామాను ఆమోదించేలా వత్తిడి చేశారు. సీఎం చన్నీ సిద్ధూ డిమాండ్లకు తలొగ్గారు. వారిద్దరి రాజీనామాలను ఆమోదించారు. ఇక కొత్త డీజీపీగా సెంట్రల్‌ ప్యానెల్‌ నుంచి ఎన్నుకునే అవకాశముంది. ఇక సిద్ధూ చెప్పినట్లే సీఎం చన్నీ నడుచుకుంటున్నారన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story