స్పైస్‌జెట్‌ యాజమాన్యంకు డీజీసీఏ నోటీసులు

* గత 17 రోజుల్లో స్పైస్‌జెట్ విమానాల్లో 7 ప్రమాదాలు

Rama Rao
Updated on: 6 July 2022 3:55 PM IST
DGCA Issues Show Cause Notice to SpiceJet | Live News
X

స్పైస్‌జెట్‌ యాజమాన్యంకు డీజీసీఏ నోటీసులు

DGCA: దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ యాజమాన్యానికి DGCA నోటీసులు ఇచ్చింది. స్పైస్‌జెట్‌ విమానాలలో భద్రతా వైఫల్యంపై నిర్వాహకులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది కేంద్ర పౌరవిమానయాన శాఖ. గత 17 రోజుల్లో స్పైస్‌జెట్ విమానాల్లో 7 ప్రమాదాలు జరిగాయని మండిపడింది. ప్రమాదానికి గురవుతున్న విమానాలను, అలాగే టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ ఉన్న విమానాలను గుర్తించాలని స్పైస్‌జెట్‌ యాజమాన్యాన్ని DGCA ఆదేశించింది.


Rama Rao

Rama Rao

Next Story