మహా పాలిటిక్స్‌లో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు.. బీజేపీ చీఫ్‌ నడ్డా ఆదేశాలపై ఫడ్నవీస్ అసంతృప్తి

Devendra Fadnavis: మహా పాలిటిక్స్‌లో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు..

Arun Chilukuri
Published on: 30 Jun 2022 7:13 PM IST
Devendra Fadnavis should be Maharashtra Deputy CM
X

మహా పాలిటిక్స్‌లో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు.. బీజేపీ చీఫ్‌ నడ్డా ఆదేశాలపై ఫడ్నవీస్ అసంతృప్తి

Devendra Fadnavis: మహా పాలిటిక్స్‌లో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు.. షిండే ప్రభుత్వంలో ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎంగా ఉండాలని బీజేపీ జాతీయ చీఫ్ నడ్డా సూచించారు. కానీ డిప్యూటీ సీఎంగా ఉండలేనని ఫడ్నవీస్‌ నడ్డా సూచనను తిరస్కరించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story