Demonetisation: నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Demonetisation Valid Supreme Court Judgment on Demonetisation
x

Demonetisation: నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Highlights

Demonetisation: నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Demonetisation:పెద్దనోట్ల రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. నోట్ల రద్దుపై జస్టిస్ ఎస్.ఎ.నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దును సవాల్ చేస్తూ 58 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. దామాషా ప్రకారం, నోట్లరద్దు నిర్ణయాన్ని కొట్టిపారేయలేమని చెప్పింది. నోట్ల రద్దు వ్యవహారంలో నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. మొత్తం 58 పిటిషన్లను కొట్టేసింది. పెద్దనోట్ల రద్దును రాజ్యాంగ ధర్మాసనం 4-1 తేడాతో సమర్థించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories