Delhi: డెడ్‌బాడీలతో నిండిపోతున్న శ్మశానవాటికలు

Delhi: ఢిల్లీలో కరోనా బారిన పడి మరణిస్తున్నవారి సంఖ్య అత్యధికంగా ఉంది.

Arun Chilukuri
Published on: 24 April 2021 4:46 PM IST
Delhi Subhash Nagar Crematorium Shut Down
X

Delhi: డెడ్‌బాడీలతో నిండిపోతున్న శ్మశానవాటికలు

Delhi: ఢిల్లీలో కరోనా బారిన పడి మరణిస్తున్నవారి సంఖ్య అత్యధికంగా ఉంది. శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీలో 348 మంది కరోనా కాటుకు బలయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి ఇంత ఎక్కువ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. శవాలతో శ్మశానవాటికలు నిండిపోతున్నాయి. ఢిల్లీలో సుభాష్ నగర్‌ శ్మశానవాటిక అత్యంత రద్దీగా మారింది. దీంతో సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌ అధికారులు శ్మశానవాటికను తాత్కాలికంగా మూసివేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story