logo
జాతీయం

ఢిల్లీలో బాంబు కలకలం.. నిర్వీర్యం చేసిన బాంబు స్క్వాడ్..

Delhi Police Rushes Bomb Disposal Squad to Ghazipur Flower Market
X

ఢిల్లీలో బాంబు కలకలం.. నిర్వీర్యం చేసిన బాంబు స్క్వాడ్..

Highlights

Delhi: ఢిల్లీలో బాంబు కలకలం సృష్టించింది. ఘాజీపూర్ పూలమార్కెట్ సమీపంలో అనుమానాస్పద బ్యాగులో బాంబులను గుర్తించారు పోలీసులు.

Delhi: ఢిల్లీలో బాంబు కలకలం సృష్టించింది. ఘాజీపూర్ పూలమార్కెట్ సమీపంలో అనుమానాస్పద బ్యాగులో బాంబులను గుర్తించారు పోలీసులు. ఐఈడీ పదార్ధాలు ఉన్నట్లు తేల్చారు. ఎన్ఎస్జీ బృందం బాంబును నిర్వీర్యం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ భారీగా బలగాలను మోహరించారు. ఘాజీపూర్‌ పూలమార్కెట్‌ను ఖాళీ చేయించారు అధికారులు. ఇంకెక్కడైనా పేలుడు పదార్ధాలున్నాయా అన్నదానిపై తనిఖీలు చేస్తున్నారు.

Web TitleDelhi Police Rushes Bomb Disposal Squad to Ghazipur Flower Market
Next Story