MLC Kavitha: చివరి నిమిషంలో కవితకు షాక్.. జంతర్‌మంతర్‌లో కవిత దీక్షకు ఢిల్లీ పోలీసుల అభ్యంతరం
MLC Kavitha: దీక్ష కోసం మరో ప్రాంతం చూసుకోవాలన్న ఢిల్లీ పోలీసులు
MLC Kavitha: చివరి నిమిషంలో కవితకు షాక్.. జంతర్‌మంతర్‌లో కవిత దీక్షకు ఢిల్లీ పోలీసుల అభ్యంతరం
MLC Kavitha: మహిళా బిల్లు కోసం రేపు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయనున్నారు. చివరి నిమిషంలో ఢిల్లీ పోలీసులు కవితకు షాక్ ఇచ్చారు. జంతర్ మంతర్‌లో కవిత దీక్షకు ఢిల్లీ పోలీసుల అభ్యంతరం చెప్పారు. దీక్ష కోసం మరో ప్రాంతం చూసుకోవాలన్నారు ఢిల్లీ పోలీసులు.
Next Story