Delhi - Pakistan Terrorist: ఢిల్లీలో పాకిస్తాన్‌ ఉగ్రవాది అరెస్ట్‌

Delhi - Pakistan Terrorist: *ఉగ్రవాది నుంచి ఏకే-47, గ్రనేడ్స్‌ స్వాధీనం *ఉగ్రవాద సంస్థలపై ఎన్‌ఐఏ దృష్టి

Shireesha
Published on: 12 Oct 2021 11:35 AM IST
Delhi Police Arrested Pakistan Terrorist, NIA Raids Going on Terrorists in Delhi | National News
X

Delhi - Pakistan Terrorist: ఢిల్లీలో పాకిస్తాన్‌ ఉగ్రవాది అరెస్ట్‌ 

Delhi - Pakistan Terrorist: ఢిల్లీలో పాకిస్తాన్‌ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఉగ్రవాది నుంచి ఏకే-47, గ్రనేడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాద సంస్థలపై ఎన్‌ఐఏ దృష్టి సారించింది. ఢిల్లీ, యూపీ, జమ్ము, చెన్నైలో తనిఖీలు చేపట్టారు. మొత్తం 18 చోట్ల సోదాలు చేస్తున్నారు ఎన్‌ఐఏ అధికారులు. ఉగ్రవాద సంస్థలకు సంబంధమున్న వారి ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story