లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు.. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు నోటీసులు

Delhi Liquor Scam: రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు

Jyothi
Published on: 16 Oct 2022 2:36 PM IST
Delhi Liquor Scam CBI has issued Summons to Delhi Deputy Chief Minister Manish Sisodia
X

లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు.. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు నోటీసులు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు పెంచింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ సమాన్లు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియా ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. సీబీఐ సమాన్లపై స్పందించిన సిసోడియా.. గతంలో తన నివాసంలో సోదాలు నిర్వహించినా.. తాను తప్పు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. అయితే, సీబీఐకి పూర్తిగా సహకరిస్తానని సిసోడియా చెప్పారు.

Jyothi

Jyothi

Next Story