Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులకు బెయిల్ నిరాకరణ
Delhi Liquor Scam: నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన స్పెషల్ కోర్టు
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులకు బెయిల్ నిరాకరణ
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులకు బెయిల్ నిరాకరించింది సీబీఐ స్పెషల్ కోర్టు. నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. సమీర్ మహేంద్రు, విజయ్‌నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లి, బినోయ్‌బాబు, శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు నిందితుల విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
Next Story




