Delhi Liqour Scam: ఈనెల 27న విచారణకు రానున్న లిక్కర్ కేసు

Delhi Liqour Scam: సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో 27న లిస్ట్ అయినట్లు షో

Dhatripriya
Updated on: 23 March 2023 1:16 PM IST
Delhi Liqour Scam Hearing In Court On March 27
X

Delhi Liqour Scam: ఈనెల 27న విచారణకు రానున్న లిక్కర్ కేసు

Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈనెల 27న విచారణకు రానున్నట్లు తెలుస్తోందిజ సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో 27న లిస్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఈడీ ఆఫీసుకు మహిళలను పిలిచి విచారణ చేపట్టడంపై సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ వేశారు. అయితే ఇంతకు ముందు ఈనెల 14న కేసు విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాదులు కోరారు. కానీ 24న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. అయితే రేపటి విచారణ జరుగుతుందా లేదా అనే టెన్షన్ కొనసాగుతోంది. 27న విచారణ జరుగుతుందా లేదా అనే విషయంపై ఇవాళ సాయంత్రం వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Dhatripriya

Dhatripriya

Next Story