ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ రాజీనామా

Anil Baijal: ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Arun Chilukuri
Updated on: 18 May 2022 8:15 PM IST
Delhi Lieutenant Governor Anil Baijal Resigned
X

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ రాజీనామా

Anil Baijal: ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపించారు. 2016 నుంచి అనిల్‌ బైజల్‌ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. చాలాకాలంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో ఆయనకు విబేధాలు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story