Delhi: ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు

Delhi: రాష్ట్ర రాజకీయాలపై అధిష్టానంతో చర్చలు

Shekhar G
Published on: 26 Jun 2023 3:36 PM IST
Delhi Is The Center Of Telangana Politics
X

Delhi: ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు

Delhi: ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.. తెలంగాణకు చెందిన ప్రధాన పార్టీల నేతలు హస్తినకు క్యూ కడుతున్నారు. కాసేపట్లో రాహుల్‌తో పొంగులేటి, జూపల్లి భేటీ కానున్నారు.. రాహుల్ భేటీ తర్వాత పార్టీలో చేరకపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. మరోవైపు బండి సంజయ్ కూడా కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈటల, రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం..బండి సంజయ్ వెళ్తుండటంతో ఏఏ అంశాలపై చర్చిస్తారనేది ఆసక్తి నెలకొంది..

Shekhar G

Shekhar G

Next Story