Delhi: ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణాలు

Delhi: పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అంజలి శరీరంపై 40 గాయాలు

Jyothi
Published on: 4 Jan 2023 2:01 PM IST
Delhi Hit And Run Case Latest Updates
X

Delhi: ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణాలు

Delhi: న్యూ ఇయర్ వేళ ఢిల్లీలో సంచలనం రేపిన హిట్ అండ్ రన్ కేసు మలుపులు తిరుగుతోంది. ప్రమాదంలో మృతి చెందిన అంజలి పోస్ట్‌మార్టం నివేదికను బయటపెట్టారు పోలీసులు. ప్రమాద సమయంలో అంజలి ఆల్కాహాల్ తీసుకోలేదని అందులో వెల్లడైంది. అయితే అంజలి ఆల్కాహాల్ తీసుకుందని ఆమె స్నేహితురాలు నిధి చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రమాదంలో అంజలి తల నుంచి మెదడు లభ్యం కాలేదని పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్నారు. దీంతో ప్రణాళిక ప్రకారమే అంజలిని హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story