Delhi High Court Slams IndiGo Crisis: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Delhi High Court Slams IndiGo Crisis: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Arun Chilukuri
Published on: 10 Dec 2025 2:24 PM IST
Delhi High Court Slams IndiGo Crisis: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

Delhi High Court Slams IndiGo Crisis: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Delhi High Court Slams IndiGo Crisis: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండిగో తీరుతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో విమానాల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిందని అభిప్రాయపడిన ఢిల్లీ హైకోర్టు.. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఇండిగోకు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్న కేంద్రం..విమానాల రద్దుపై ఇండిగో క్షమాపణలు చెప్పిందని వివరణ ఇచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story