Delhi Health Minister: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ అరెస్ట్

Delhi Health Minister: హవాలా కేసులో సత్యేంద్రజైన్ ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు

Rama Rao
Updated on: 31 May 2022 9:15 AM IST
Delhi Health Minister Satyendar Jain Arrested By ED in Money Laundering Case
X

Delhi Health Minister: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ అరెస్ట్ 

Delhi Health Minister: ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ అరెస్ట్ అయ్యారు. హవాలా కేసులో సత్యేంద్రజైన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కోల్ కతాకు చెందిన కంపెనీతో హవాలా లావాదేవీలు జరిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. హవాలా రాకెట్ తో కొంతకాలంగా సత్యేంద్రజైన్ కు సంబంధాలు కొనసాగాయని ఈడీ ఆధారాలుచూపిస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story