Delhi Unlock: అన్‌లాక్-7 మార్గదర్శకాలు విడుదల చేసిన ఢిల్లీ సర్కార్

Delhi Government Released the Unlock 7 Guidelines
x

అన్‌లాక్-7 మార్గదర్శకాలు విడుదల చేసిన ఢిల్లీ సర్కార్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Delhi Unlock: ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన ఆడిటోరియంలకు అనుమతి

Delhi Unlock: దేశ రాజధాని ఢిల్లీలో అన్‌‌లాక్ ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా అన్‌లాక్-7 మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో స్కూళ్లు లేదా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్లను ట్రైనింగ్ లేదా సమావేశాల కోసం 50 శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదు. అయితే రాజకీయ, ధార్మిక సమావేశాలకు మాత్రం అనుమతి కల్పించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories