Delhi Weekend Curfew: ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
Delhi Weekend Curfew: కరోనా తీవ్రత దృష్ట్యా ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
Delhi Weekend Curfew: ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూను విధించింది కేజ్రీవాల్ సర్కార్. కరోనా తీవ్రత దృష్ట్యా వీకెండ్ కర్ఫ్యూ విధించినట్లు తెలిపింది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక 50శాతం ఉద్యోగులతో ప్రైవేట్ కార్యాలయాలకు అనుమతి ఇచ్చింది ఢిల్లీ సర్కార్.
Next Story




