Delhi: భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 30 ఫైరింజన్లు

Delhi: దక్షిణ ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 12 Jun 2021 1:55 PM IST
Delhi: Fire Breaks Out At Lajpat Nagar Market
X

Delhi: భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 30 ఫైరింజన్లు

Delhi: దక్షిణ ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లజ్‌పత్‌‌నగర్‌ సెంట్రల్‌ మార్కెట్‌‌లోని ఓ క్లాత్‌ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story