Delhi: దీపావళి టపాసుల ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

Delhi: సుప్రీంకోర్టు, ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు ఉల్లంఘించిన ప్రజలు

Jyothi
Updated on: 13 Nov 2023 1:31 PM IST
Delhi Covered In Thick Smog After Celebrating Diwali With Firecrackers
X

Delhi: దీపావళి టపాసుల ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం అతి తీవ్రస్థాయికి చేరింది. సుప్రీంకోర్టు, ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘించిన ప్రజలు భారీ స్థాయిలో టపాసులు పేల్చడంతో కాలుష్యం మరింత పెరిగింది. క్రాకర్లు పేల్చడంతో దేశ రాజధానిని పొగమంచు చుట్టుముట్టింది. దీంతో హస్తినా నగరమంతా భారీ కాలుష్యం అలుముకుంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషపూరిత పొగమంచు దేశ రాజధానిని కమ్మేయడంతో ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు వైద్యులు.

Jyothi

Jyothi

Next Story