Kejriwal: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా.. బీజేపీ కుట్ర

Kejriwal: నన్ను సాక్షిగా పిలుస్తున్నారా.? అనుమానితుడిగా పిలుస్తున్నారా..?

Jyothi
Updated on: 4 Jan 2024 2:14 PM IST
Delhi CM Says False Summons sent to him, Blames BJP
X

Kejriwal: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా.. బీజేపీ కుట్ర

Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్యాం కేసులో.. మనీలాండరింగ్ కేసులో తనపై తప్పుడు అభియోగాలు చేస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందంటూ మండిపడ్డారు. నిజంగా తనపై ఆరోపణలు ఉంటే.. అప్పుడే ఎందుకు పిలవలేదని.. సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు విచారణకు పిలుస్తున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Jyothi

Jyothi

Next Story