Arvind Kejriwal: కాసేపట్లో తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal: లిక్కర్ స్కాం కేసులో ముగిసిన మధ్యంతర బెయిల్ గడువు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Jun 2024 4:15 PM IST
Delhi CM Kejriwal to Tihar Jail soon
X

Arvind Kejriwal: కాసేపట్లో తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal: లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తీహార్ జైల్లో సరండర్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. జూన్ 2న తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. అయితే తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు పెంచాలని కోర్టులను ఆశ్రయించినా అక్కడ కేజ్రీవాల్‌కు ఊరట లభించకపోవడంతో.. కేజ్రీవాల్ జైల్లో సరండర్ అయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story