Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భారీ ఊరట... బెయిల్ మంజూరు

Arvind Kejriwal: రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన ట్రయల్‌ కోర్టు వెకేషన్‌ బెంచ్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 20 Jun 2024 9:16 PM IST
Delhi CM Kejriwal is a huge relief
X

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భారీ ఊరట... బెయిల్ మంజూరు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేశారు ట్రయల్‌ కోర్టు వెకేషన్‌ బెంచ్‌ జడ్జి నియాయ్‌ బిందు. లక్ష రూపాయల పూచీకత్తుతో ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో రేపు జైలు నుంచి విడుదల కానున్నారు సీఎం కేజ్రీవాల్‌.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story