Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు

Arvind Kejriwal: 4 రోజుల కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు

Shashank Gullapelli
Published on: 28 March 2024 4:27 PM IST
Delhi CM Kejriwal Custody Extended
X

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీని మరో సారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ అభ్యర్థన మేరకు 4 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ఉండనున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story