Arvind Kejriwal: అలీపూర్‌లో అగ్నిప్రమాద ప్రాంతానికి వెళ్లిన సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal: ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం కేజ్రీవాల్

Jyothi
Updated on: 16 Feb 2024 5:30 PM IST
Delhi CM Arvind Kejriwal to visit Alipur Fire Site
X

Arvind Kejriwal: అలీపూర్‌లో అగ్నిప్రమాద ప్రాంతానికి వెళ్లిన సీఎం కేజ్రీవాల్ 

Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో గురువారం సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అలీపుర్‌లోని ఓ పెయింట్స్ తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగి.. 11 మంది సజీవదహనమయ్యారు. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని సీఎం కేజ్రీవాల్ పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కూలింగ్ ప్రక్రియ సాగుతోందని ఫైర్ సిబ్బంది సీఎం కేజ్రీవాల్‌కు వివరించారు.

Jyothi

Jyothi

Next Story