Arvind Kejriwal: కంటతడి పెట్టుకున్న సీఎం కేజ్రీవాల్

Delhi CM Arvind Kejriwal Tears Up, Says Missing Manish Sisodia
x

Arvind Kejriwal: కంటతడి పెట్టుకున్న సీఎం కేజ్రీవాల్

Highlights

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కంటతడి పెట్టుకున్నారు.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కంటతడి పెట్టుకున్నారు. ఢిల్లీలో ఓ విద్యా సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన... విద్యా శాఖ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాను గుర్తు చేసుకున్నారు. ఆయన హయాంలో ఢిల్లీ విద్యా రంగం ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. దేశంలో ఎంతో మంది క్రిమినల్స్ ఉన్నా.. సిసోసియా లాంటి మంచి వ్యక్తిని జైల్లో వేశారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories