Arvind Kejriwal: నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు

Arvind Kejriwal: అధికార పార్టీపై నిప్పులు చెరిగిన కేజ్రీవాల్

Rama Rao
Published on: 25 Sept 2022 8:27 PM IST
Delhi CM Arvind Kejriwal Fire on Gujarat Government
X

Arvind Kejriwal: నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు

Arvind Kejriwal: అధికార పార్టీ నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. గుజరాత్‌ పర్యటనలో ఆయన అధికారపార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అధికారంలో ఉంటే ఏమిచేసినా చెల్లుబాటవుతుందనుకోవడం మంచిదికాదన్నారు. గూండాయిజంతో జనాన్ని గందరగోళానికి గురిచేయవద్దని ఆయన సూచించారు.

Rama Rao

Rama Rao

Next Story