Delhi Air Quality: ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం.. రెడ్ జోన్‌లో పలు ప్రాంతాలు

Delhi Air Quality: ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం.. రెడ్ జోన్‌లో పలు ప్రాంతాలు
x
Highlights

Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యంతో సతమతమవుతోంది.

Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యంతో సతమతమవుతోంది. దీపావళి వేడుకలు జరిగిన మూడు రోజుల తర్వాత కూడా ఎయిర్‌క్వాలిటీ దారుణంగా పడిపోయింది. ఇవాళ ఉదయం ఐదున్నర గంటల సమయంలో సగటున ఢిల్లీలో గాలి నాణ్యత 325 దగ్గర నమోదైంది. చాలా ప్రాంతాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి. తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో 300 నుంచి 400 మధ్య AQI నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories