ఒమిక్రాన్ భయం.. ఢిల్లీలో క్రిస్మ‌స్, న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై నిషేధం

Delhi: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై ఢిల్లీ సర్కార్ అప్రమత్తం అయింది.

Arun Chilukuri
Published on: 22 Dec 2021 5:12 PM IST
Delhi Bans Christmas, New Year Gatherings Amid Omicron Scare
X

ఒమిక్రాన్ భయం.. ఢిల్లీలో క్రిస్మ‌స్, న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై నిషేధం

Delhi: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై ఢిల్లీ సర్కార్ అప్రమత్తం అయింది. ఇప్పటికే 57 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో క్రిస్మ‌స్, న్యూఇయర్ వేడుకలపై కేజ్రీవాల్ సర్కార్ ఆంక్షలు విధించింది. క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై నిషేధం విధిస్తూ ఢిల్లీ విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగం అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌కు, భారీ జ‌న స‌ముహాల‌కు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించిన ఢిల్లీ ప్రభుత్వం, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story