Rajnath Singh: 'అగ్నిపథ్' బంగారంలాంటి ఛాన్స్.. కొన్ని రోజుల్లో నియామక ప్రక్రియ షూరు

Rajnath Singh: యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అగ్నిపథ్ పథకం ప్రవేశపెట్టాం

Rama Rao
Published on: 17 Jun 2022 1:34 PM IST
Defense Minister Rajnath Singh responded to Agnipath Recruitment Scheme
X

Rajnath Singh: 'అగ్నిపథ్' బంగారంలాంటి ఛాన్స్.. కొన్ని రోజుల్లో నియామక ప్రక్రియ షూరు

Rajnath Singh: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. యువత దేశ రక్షణ రంగంలో చేరడానికి ఈ పథకం బంగారం లాంటి అవకాశమని చెప్పారు. రెండేళ్లుగా ఆర్మీలో నియామకాలు చేపట్టలేదని, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అగ్నిపథ్ పథకం కింది వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచామని చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story