Rajnath Singh: దుండిగల్‌లో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌.. పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

Defence Minister Rajnath Singh Participates In Combined Graduation Parade In Afa Dundigal
x

Rajnath Singh: దుండిగల్‌లో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌.. పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

Highlights

Rajnath Singh: దేశ గౌరవం, దేశ భద్రత మీపై ఉంటుంది

Rajnath Singh: హైదరాబాద్‌ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హజరయ్యారు. ఈ సందర్భంగా యువ పైలెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సైనికాధికారుల విన్యాసాలను వీక్షించారు. ఈ సందర్భంగా రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ గౌరవం, దేశ భద్రత మీపై ఉంటుందని, సరికొత్త ఇన్నోవేషన్‌లు వస్తున్నాయన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవ్వాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories