Rajnath Singh: ప్రతి సైనికుడు మన కుటుంబ సభ్యుడితో సమానం

Rajnath Singh: సైన్యానికి చెడు చేయాలని చూస్తే సహించేది లేదు

Shekhar G
Published on: 27 Dec 2023 7:55 PM IST
Defence Minister Rajnath Singh Meets Families Of Civilians Killed In Jammu And Kashmirs Poonch
X

Rajnath Singh: ప్రతి సైనికుడు మన కుటుంబ సభ్యుడితో సమానం

Rajnath Singh: దేశంలోని ప్రతి సైనికుడు మన కుటుంబ సభ్యుడితో సమానమని రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ అన్నారు. సైన్యానికి చెడు చేయాలని చూస్తే సహించేది లేదని చెప్పారు. అలాంటి దాడుల్ని అడ్డుకోవడంలో భద్రతా, నిఘా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ధైర్యసాహసాలు, త్యాగాలు వెలకట్టలేనివని చెప్పారు. భద్రత, సంక్షేమం తమకు అధిక ప్రాధాన్యమన్నారు రాజ్‌నాథ్ సింగ్. భద్రతా పరిస్థితులను సమీక్షించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బుధవారం జమ్మూలో పర్యటించారు.

Shekhar G

Shekhar G

Next Story