Corona Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక తగ్గుతున్న రోగ నిరోధక శక్తి

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక తగ్గుతున్న రోగ నిరోధక శక్తి
Corona Vaccine: 30శాతం మందిలో పడిపోతున్న యాంటీబాడీల సంఖ్య
Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆరు నెలల నుంచే రోగ నిరోధక శక్తి తగ్గి పోతోందంటున్నారు డాక్టర్లు. 30 శాతం మందిలో యాంటీబాడీల సంఖ్య పడిపోతోందని అధ్యయనంలో తేలిందంటున్నారు. పూర్తిగా రెండు డోసుల టీకాలు వేయించుకున్న వేయి 636 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ స్టడీ చేసినట్టు తెలిపారు.
వేయి 636 మందిలో 93శాతం మంది కోవిషీల్డ్, 6.2 శాతం మంది కోవాగ్జిన్, ఒకశాతం స్పుత్నిక్ తీసుకున్నవారు ఉన్నారు. ఈ అధ్యయన ఫలితాలు ఇతర ప్రపంచ అధ్యయనాలతో సరితూగేలా ఉన్నాయి. ఆరు నెలల తర్వాత దాదాపు 30శాతం మంది రక్షిత రోగనిరోధశక్తి స్థాయి వంద కంటే తక్కువస్థాయికి యాంటీబాడీలు తగ్గిపోయినట్టు గుర్తించారు.
వృద్ధుల కంటే యువకుల్లో ఎక్కువ యాంటీబాడీలు ఉంటాయని, వయసు పెరిగినకొద్దీ తక్కువ యాంటీబాడీలు ఉంటాయని వెల్లడించారు. రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న 40 ఏళ్లపై బడినవారిలో ఆరు నెలల తర్వాత యాంటీబాడీలు బాగా తగ్గిపోతున్నాయని.. అలాంటివారిలో కోవిడ్ ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపారు. వీరికి ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఇక ఆరు నెలలు దాటినా తగినంత యాంటీబాడీలు ఉన్నా మిగతా 70శాతం మందికి కూడా 9 నెలల విరామం తర్వాత బూస్టర్‌డోస్ ఇవ్వడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని వైద్యులు స్పష్టం చేశారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT