Tamil Nadu: స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం.. తమిళనాడు వ్యాప్తంగా రేషన్ షాపులో టమోటాలు అమ్మాలని నిర్ణయం

Tamil Nadu: తమిళనాడులో ప్రస్తుతం రూ.150కి చేరుకున్న కిలో టమోటా ధర

Shekhar G
Published on: 4 July 2023 12:10 PM IST
Decision To Sell Tomatoes In Ration Shops Across Tamil Nadu
X

Tamil Nadu: స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం.. తమిళనాడు వ్యాప్తంగా రేషన్ షాపులో టమోటాలు అమ్మాలని నిర్ణయం

Tamil Nadu: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు వ్యాప్తంగా రేషన్ షాపుల్లో టమోటాలను అమ్మాలని నిర్ణయించారు. కిలో టమోటా 60 రూపాయలకే విక్రయించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో టమోటా ధర 150గా రూపాయలు పలుకుతోంది. ధర మరింత పెరుగుతుందన్న అంచనాలున్న నేపథ్యంలో టమోటాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్టాలిన్ సర్కార్ నిర్ణయించింది.

Shekhar G

Shekhar G

Next Story