లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీలు ఖరారు.. ప్రధాని మోదీ ఏరోజు మాట్లాడతారంటే..

*మణిపూర్ ఘటనపై ప్రధాని ప్రకటన కోసం విపక్షాల అవిశ్వాసం

Jyothi
Published on: 1 Aug 2023 1:20 PM IST
Debate On No-Confidence Motion On August 8, PM Reply On August 10
X

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీలు ఖరారు.. ప్రధాని మోదీ ఏరోజు మాట్లాడతారంటే..

Lok Sabha: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీలు ఖరారు అయ్యాయి. ఈనెల 8, 9, 10 తేదీల్లో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 10న లోక్‌సభలో ప్రధాని మోడీ సమాధానం ఇవ్వనున్నారు. మణిపూర్ ఘటనపై ప్రధాని ప్రకటన కోసం విపక్షాల అవిశ్వాసం తీర్మానానికి సిద్ధమయ్యాయి.

Jyothi

Jyothi

Next Story